మహారాష్ట్రలో సస్పెన్స్‌కి తెరపడింది. రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల హామీని అమలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిరిజన పక్షపాతి అని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కాచిగూడ స్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈనాటి ముఖ్యాంశాలు
Nov 12 2019 7:37 PM | Updated on Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement