‘రివర్స్ టెండరింగ్’ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు బలంగా వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం నూటికి నూరు శాతం సబబేనని వెల్లడైంది. టీడీపీ అధికారంలో ఉండగా నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల దాహంతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు అప్పగించి ఖజానాను దోచేశారన్నది ‘రివర్స్’ టెండర్ల సాక్షిగా నిరూపితమైంది..
పోలవరం రివర్స్ టెండరింగ్ సూపర్ హిట్
Sep 21 2019 8:23 AM | Updated on Sep 21 2019 8:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement