బిహార్‌ మాజీ సీఎం అంత్యక్రియల్లో అపశ్రుతి | Guns Fail To Fire At Former Bihar CM Jagannath Mishra State Funeral | Sakshi
Sakshi News home page

బిహార్‌ మాజీ సీఎం అంత్యక్రియల్లో అపశ్రుతి

Aug 22 2019 7:37 PM | Updated on Aug 22 2019 7:46 PM

బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా అంత్యక్రియలను జేడీయూ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82 ఏళ్ల మిశ్రా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. సుపోల్‌ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే జగన్నాథ మిశ్రా అంత్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement