డెలివరీ బాయ్‌ కస్టమర్లకు అందించాల్సిన ఆహారాన్ని.. | Chinese Delivery Man Eats Customers Meal | Sakshi
Sakshi News home page

Aug 21 2018 8:24 PM | Updated on Mar 20 2024 3:43 PM

చైనాలోని గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు.. ని సిహుయి నగరంలోని ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ మైచువన్‌కు చెందిన డెలివరీ బాయ్‌‌.. కస్టమర్లకు అందించాల్సిన ఆహారాన్ని తానే సగం తినేసి తర్వాత దాన్ని మళ్లీ మామూలుగా ప్యాక్‌ చేసి డెలివరీ ఇవ్వడానికి తీసుకెళ్లాడు. డెలివరీ బాయ్‌ లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు ఈ పని చేశాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement