అర్జున్ ప్రేమ కథకు మా పాటల పల్లవి
ప్రేమలో పడినపుడు పాటలు పాడుకుంటాం.ఆ పాటల్లో మనం ప్రేమించిన వారిని ఊహించుకుంటూ ప్రేమ లోకంలో విహరిస్తాం. అలాంటి పాటలతో మీ మొత్తం ప్రేమ కథను చెప్తే ఎలా ఉంటుంది. ఐడియా అదిరిపోయింది కదా! ప్రేమ కథ మీది.. దాన్ని రాసేదీ మీరే... కానీ దానికి బాణీలు జోడించి మరింత అందంగా చేసేది మాత్రం మేము. అర్జున్ కథను పాటలతో జోడించి చిన్న సినిమా రూపంలో చేసిన వీడియోను చూడండి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి