ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా ‘వైయస్ఆర్ వాహన మిత్ర’.
సకాలంలో ఇన్సూరెన్స్, అవసరమైన రిపేర్లు చేయించుకుని వారు క్షేమంగా ఉంటూ, వారిని నమ్ముకున్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు డ్రైవరన్నల కుటుంబాలకు అండగా ఉంటున్న జగనన్న ప్రభుత్వం.