విశాఖ హార్బర్ మత్స్యకారులకు భరోసా.. 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ..!

ప్రభుత్వం ఎంతగా స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందనడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఉదాహరణ. ఆ మత్స్యకార కుటుంబాలకు మంచి జరగాలని ప్రతి బోటు విలువ లెక్కగట్టమని చెప్పి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేశాం. -సీఎం శ్రీ వైయస్ జగన్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top