దమ్మిడీ సాయం కూడా అందించట్లేదు! | farmers are not getting single paise of relief, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Sep 3 2015 4:16 PM | Updated on Mar 21 2024 6:45 PM

రాష్ట్రంలో కరువు పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం రైతులకు దమ్మిడీ సాయం కూడా చేయడం లేదని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై అసెంబ్లీలో గురువారం సాయంత్రం జరిగిన స్వల్పకాల చర్చలో ఆయన మాట్లాడారు. ఇన్పుట్ సబ్సిడీలు సరిగా ఇవ్వడం లేదని, రైతులకు రుణ భారం విపరీతంగా పెరిగిపోతోందని, అందుకే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement