‘అగస్టా వెస్ట్ ల్యాండ్’ కేసులో కీలక మలుపు | CBI arrests former Air Chief SP Tyagi in Agusta Westland case | Sakshi
Sakshi News home page

Dec 9 2016 6:19 PM | Updated on Mar 21 2024 5:16 PM

అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసు పెద్ద మలుపు తిరిగింది. వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని శుక్రవారం సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్‌ ఖైతాన్‌, సంజీవ్‌ త్యాగి అలియాస్‌ జూలీ త్యాగిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement