Feb 6 2017 7:46 AM | Updated on Mar 21 2024 8:47 PM
మరో 10 రోజుల్లో హైదరాబాద్‌లోని ఏపీ శాసనసభ, శాసన మండలి అమరావతికి తరలివస్తాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో విలేకరులతో మాట్లాడారు.