
సాగు ఖర్చులు ఎకరానికి.. (రూ.ల్లో)
ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చు
పత్తి సాగు చేయడానికి రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెటుబడి పెట్టారు. దున్నకాలు, ఎరువులు, విత్తనాల కొనుగోలు, కూలీలకు ఎకరానికి రూ.15 వేలకు పైనే పెట్టుబడి పెట్టారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురువకపోతే ఈ సంవత్సరం కూడా నష్టాలు తప్పేలా తప్పేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎరువులు
5,000
ఎరువు చల్లడం
1,000
దున్నకాలకు 3,000
అచ్చు తోలుటకు 1,000
విత్తనాలు (రెండు ప్యాకెట్లు) 3,000
కలుపు మందు 2,000
కూలీలు 1,200