
● ఓపీ @1200
–8లో
రథయాత్రకు సర్వంసిద్ధం
జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు.
సర్వజన ఆస్పత్రిలో
పనిచేయని ఎంఆర్‌ఐ
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లే రోగులకు ఎమ్మార్‌ఐ స్కానింగ్ కష్టాలు తప్పడంలేదు.
చిత్రాల్లోని జనాన్ని చూసి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అనుకుంటే పొరపాటు పడినట్టే. ఇది విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఓపీ విభాగం. మంగళవారం ఒక్కరోజు 1200 ఓపీ నమోదైంది. జ్వరాలు, వివిధ వ్యాధులతో బాధపడుతూ వచ్చిన వారితో ఆస్పత్రి రద్దీగా మారింది. ఓపీ నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వ్యాధులు, జ్వరాల వ్యాప్తి ఏ స్థాయిలో
ఉందో చెప్పడానికి ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం.
– విజయనగరం ఫోర్ట్/ సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం