గ్లోబల్‌ సమ్మిట్‌ షెడ్యూల్‌ ఇదే.. | Telangana Global Summit Schedule | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ సమ్మిట్‌ షెడ్యూల్‌ ఇదే..

Dec 2 2025 1:40 AM | Updated on Dec 2 2025 1:40 AM

Telangana Global Summit Schedule

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ ఇలా ఉంది..  
మొదటి రోజు డిసెంబర్‌ 8 (సోమవారం) 
మధ్యాహ్నం 1:00–2:30 
ప్రారంభ ప్లీనరీ సభ, విజన్‌–2047 ప్రదర్శన 
పేరిణి నృత్యం 

3:00–4:00 
నెట్‌–జీరో ప్లీనరీ (రజత్‌ గుప్తా, అమితాబ్‌ కాంత్, అనురాధ ఘోష్‌) 
బ్రేకౌట్లు: ఐటీ–ఫ్రాంటియర్‌ టెక్‌ / సెమీ కండక్టర్లు / ఏరోస్పేస్‌–డిఫెన్స్‌ 

4:10–5:00 
డీప్‌టెక్‌ , ఏఐ ప్లీనరీ 
జస్ట్‌ ట్రాన్సిషన్‌ / జెడ్‌ఈవీ–సర్క్యులర్‌ ఎకానమీ / ఆ్రస్టేలియా సెషన్‌ 

5:15–6:15 
హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ప్లీనరీ 
టాలెంట్‌ మొబిలిటీ / ఫ్యూచర్‌ సిటీ–హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ / కెనడా సెషన్‌ 

6:30–7:30 
ఆసియా దేశాల సెషన్‌ 
ఎస్‌హెచ్‌జీ క్రెడిట్‌–గిగ్‌ ఎకానమీ / మహిళా వ్యాపారవేత్తలు / అగ్రి వేల్యూ చైన్‌ 

రాత్రి 7:30–8:30 
నెట్‌ వర్కింగ్‌ – కల్చరల్‌ సెగ్మెంట్‌ 

8:30 నుంచి 
గలా డిన్నర్‌ 
కొమ్ము కోయ డ్యాన్స్, ఎం.ఎం. కీరవాణి కచేరి 

రెండో రోజు : డిసెంబర్‌ 9 (మంగళవారం) 
ఉదయం 9:30–10:00  
వీణ వాద్యంతో ప్రారంభం 

10:00–11:00  
సోషల్‌ కంపాక్ట్‌ ప్లీనరీ 
 క్రీడలు / మూసీ బ్లూ–గ్రీన్‌ ఎకానమీ / అఫర్డబుల్‌ హౌసింగ్‌ 

11:10 –12:00  
 ఏఐ యుగంలో స్టార్టప్‌ ఎకానమీ 
అర్బన్‌ కోర్‌ కనెక్టివిటీ / లాజిస్టిక్స్‌–కారిడార్లు / ఫైనాన్సింగ్‌ మోడల్స్‌ 

మధ్యాహ్నం 12:15–1:15  
స్పెషల్‌ ఏరియా ప్లానింగ్‌ 
ఆర్‌ అండ్‌ డీ హబ్‌ వ్యూహం / పెట్టుబడులు / ట్రిలియన్‌ డాలర్‌ రంగాలు 

1:15–2:15: 
    లంచ్‌ బ్రేక్‌ 

2:30–3:30  
3 ట్రిలియన్‌ ఎకానమీ ప్లీనరీ (నీతి ఆయోగ్‌ సీఈవో) 
 సింగిల్‌ విండో 2.0 / భారత్‌ ఫ్యూచర్‌ సిటీ / జీసీసీలు 

సాయంత్రం 3:45–4:45  
ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యాగ్నెట్‌ 
 పీపీపీ మోడల్స్‌ / గ్లోబల్‌ పెట్టుబడులు / గ్రీన్‌ బాండ్స్‌ 

4:45–5:45  
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లీనరీ (రితేష్‌ దేశ్‌ముఖ్, రిషబ్‌ శెట్టి, సుకుమార్‌ తదితరులు) 

6:00–7:00  
ముగింపు ప్లీనరీ – విజన్‌ 2047 విడుదల 
సీఎం, డిప్యూటీ సీఎం, నీతి ఆయోగ్‌ సీఈవో 

7:00  
 గ్రాండ్‌ ఫినాలే, డ్రోన్‌ షో 

7:30 నుంచి 
గుస్సాడి నృత్యం, ఫ్యూజన్‌ సంగీతంతో గలా డిన్నర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement