
ఎవరికి చెప్పాలో తెలియడంలేదు
మా వార్డులో సీసీ మోరీల్లేక కచ్చా కాల్వల్లో దోమలు పెరిగినయి. పెద్దమోరీలు, ఒపెన్‌ప్లాట్లలో మురుగునీటితో ఒకటే దుర్గంధం. మోరీలు శుభ్రం చేయాలని ఎవరికి చెప్పాలో తెల్వడం లేదు. పాలకవర్గం గడువు తీరినప్పటి సంది అధికారులు పారిశుధ్యంపై పట్టించుకోవడం లేదు.
– సుల్తాన్ బాలరాజు, చంద్రంపేట
కాల్వ నిర్మించాలి
వానలు పడుతున్నయి. మోరీలు సరిగా లేక దోమలు పెరిగినయి. వాడకట్టులో చాలా మందికి జ్వరాలు వస్తున్నయి. మా కాలనీలో కచ్చాకాల్వ స్థానంలో సీసీ డ్రైనేజీ కడుతామన్నరు. మోరీల్లోంచి సిల్టును ఎప్పటికప్పుడు తీసేయాలి. ఓపెన్ ప్లాట్లలో మురుగునీరు ఉండకుండా చూడాలి.
– అన్నారపు దేవేందర్, శ్రీనగర్‌కాలనీ

ఎవరికి చెప్పాలో తెలియడంలేదు