ప్రకాశం
సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2025
9
సాగర్ కాలువలో పడిసచివాలయ ఉద్యోగి మృతి
త్రిపురాంతకం: దొనకొండ మండలం పోలేపల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దూపాడు గ్రామానికి చెందిన ఎం అనిల్‌బాబు సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఆదివారం మృతి చెందాడు.
కారు–ద్విచక్ర వాహనం ఢీ
ముండ్లమూరు (దర్శి): కారు–ద్విచక్ర వాహనం ఢీకొని మారెళ్ల గ్రామానికి చెందిన గొర్రె చరణ్, గొర్రె రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మారెళ్ల చెరువు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు.
ప్రకాశం
ప్రకాశం


