నిర్లక్ష్యపు తుప్పు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు తుప్పు

Dec 1 2025 7:40 AM | Updated on Dec 1 2025 7:40 AM

నిర్ల

నిర్లక్ష్యపు తుప్పు

సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వ వాహనాలకు మరమ్మతు కరువైంది. జిల్లా ఆవిర్భావం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కొత్త జిల్లాలకు పంపించిన వాహనాలు ఎక్కడా తిరగలేదు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని చెట్లకింద ఇలా ఓ మూలనపడేశారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించిన విషయం తెలిసిందే. అయినా సంబంధిత శాఖల అధికారులు ఆ వాహనాలను ఎక్కడికై నా తరలించడమో, లేదా ఉన్నతాధికారుల అనుమతితో తుక్కుగా మార్చి విక్రయించడమో చేయకుండా ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారు.

నిర్లక్ష్యపు తుప్పు1
1/3

నిర్లక్ష్యపు తుప్పు

నిర్లక్ష్యపు తుప్పు2
2/3

నిర్లక్ష్యపు తుప్పు

నిర్లక్ష్యపు తుప్పు3
3/3

నిర్లక్ష్యపు తుప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement