పింఛన్‌ ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇప్పించండి

Jun 24 2025 3:27 AM | Updated on Jun 24 2025 3:27 AM

పింఛన

పింఛన్‌ ఇప్పించండి

మా ఆయన చనిపో యాడు. కుటుంబ పోష ణ భారంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్న. వితంతు పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోండి. నా కుటుంబాన్ని ఆదుకోండి. – రేచర్ల లత, పెద్దపల్లి

ఉపాధి కల్పించండి

ఎంఎస్సీ (ఆర్గానిక్‌ కెమి స్ట్రీ) చదివా. కుటుంబ పెద్ద (మా మయ్య) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యం కోసం చేసిన ఖర్చుతో అప్పుల పాలయ్యాం. నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబ పో ష ణ కష్టంగా ఉంది. ఉపాధి అవకాశం కల్పించి ఆదుకోండి. – రజిత, గోదావరిఖని

పింఛన్‌ ఇప్పించండి 
1
1/1

పింఛన్‌ ఇప్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement