సాగు చేసుకుంటున్నాం | - | Sakshi
Sakshi News home page

సాగు చేసుకుంటున్నాం

Jun 24 2025 3:27 AM | Updated on Jun 24 2025 3:27 AM

సాగు

సాగు చేసుకుంటున్నాం

మా ఊరులోని ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నం. మోకాపై సర్వే చేయించి సాగులో ఉన్న అర్హులైన పేదరైతులకు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలి.

– బిట్టుపల్లి రైతులు, మంథని

ఇల్లు ఇప్పించండి

నిరుపేదరాలినైన నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి. ఏ ఆధారం లేని స్థితిలో ఉన్నా. ఇండ్లలో పాచీపని చేస్తూ బతుకుతున్న. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు అన్ని అర్హతలు ఉన్నయి. దయచేసి ఆదుకోండి.

– రాజేశ్వరి, పెద్దపల్లి

సాగు చేసుకుంటున్నాం 
1
1/1

సాగు చేసుకుంటున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement