
బ్యాంకు ఖాతాలో జమ కాలేదు
సన్నవడ్లు అమ్మిన నాకు పదిరోజుల్లోనే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. కానీ, క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ సుమారు రూ.16,500 జమకాలేదు. వెంటనే నిధులు మంజూరు చేయాలి.
– తిరుపతి యాదవ్, రైతు, కదంబాపూర్
త్వరలోనే మంజూరవుతాయి
సన్నరకం ధాన్యం బోనస్‌పై నివేదిక తయారు చేసి ప్ర భుత్వానికి గతంలోనే అందజేశాం. వడ్లు విక్రయించిన రైతుల వివరాలు కూడా అందులో నమోదు చేశాం. సర్కారు నిధులు విడుదల చేయాల్సి ఉంది.
– శ్రీకాంత్, డీఎస్‌వో

బ్యాంకు ఖాతాలో జమ కాలేదు