
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
యోగా
సాధన ఇలా..
పెద్దపల్లిరూరల్/జ్యోతినగర్/సుల్తానాబాద్: యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషరేట్, సింగరేణి, ఎన్టీపీసీ, కలెక్టరేట్, జిల్లా కోర్టు, వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసుస్టేషన్లు, తదితర కార్యాలయాల్లో ఉన్నతాధికారులు, అధికారుల ఆధ్వర్యంలో యోగా సాధన చేశారు. యోగా ప్రాముఖ్యత గురించి పలువురు ప్రముఖులు వివరించారు.
న్యూస్‌రీల్

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025