అధ్వానంగా సాగునీటి చెరువులు.. | - | Sakshi
Sakshi News home page

అధ్వానంగా సాగునీటి చెరువులు..

Jun 6 2025 1:19 AM | Updated on Jun 6 2025 1:19 AM

అధ్వానంగా సాగునీటి చెరువులు..

అధ్వానంగా సాగునీటి చెరువులు..

గ్రామంలోని పంటపొలాలన్నీ సాగునీటి చెరువులపైనే ఆధారపడి ఉన్నాయి. గ్రామ ఆయకట్టుకు సుమారు ఎనిమిది సాగునీటి చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులు తుప్పలు పేరుకుపోయి, మదుములు పాడై పోయి ఉన్నాయి. వ్యవసాయ పనుల సమయంలో చెరువుల నిండుగా నీరున్నా ఇంజిన్ల సహాయంతో తడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికితోడు సాగునీటి కాలువలు కూడా పూడుకుపోతున్నాయి. ఏ అధికారి వద్ద చెరువుల పరిస్థితిని చెప్పుకోవాలో తెలియడంలేదు.

ఎం.వెంకటినాయుడు, రైతు, పొనుగుటివలస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement