
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో సాధారణ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా గర్భిణులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సిజేరియన్ వల్ల జరిగే దుష్ప్రభావాలను వివరించి అవగాహన పెంచుతున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అటువంటి ఆస్పత్రులను గుర్తించి, మెమోలు అందజేస్తున్నాం, ప్రత్యేకంగా ఆడిట్ చేస్తున్నాం. గర్భిణులు, కుటుంబ సభ్యులు సైతం సిజేరియన్ల వైపు మొగ్గు చూపకుండా, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి.
– డాక్టర్ బి.రవి,
డీఎంహెచ్‌ఓ, పల్నాడు జిల్లా