జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వాలి

Jun 23 2025 6:14 AM | Updated on Jun 23 2025 6:14 AM

జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వాలి

జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వాలి

కూటమి నేతలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలు చేయడం లేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని చెప్పి ఆ విషయమే మరిచిపోయారు. ఉద్యోగ ప్రకటన వస్తుందని లక్షలాది మంది విద్యార్థులు, యువత కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. గ్రూప్‌–1,2,4 ఉద్యోగ నోటిఫికేషన్‌ వెంటనే ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలి. అప్పటివరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి.

– ఆకాష్‌ గుజ్జర్లపూడి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement