
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
u8లో
సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025
7
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
మత్తు వదిలేలా జరిమానాలు!
విజయవాడలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
శాకంబరిగా తిరుపతమ్మ
పెనుగంచిప్రోలు: శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారు ఆదివారం శాకంబరీ దేవిగా కొలువుదీరారు. భక్తులు పెద్ద సంఖ్య లో దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు.

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ