
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం.
‘ప్లాస్టిక్’ నుంచి విముక్తి
మోపిదేవి: ప్లాస్టిక్ ముప్పు నుంచి సమాజానికి విముక్తి కలిగిద్దామని శనివారం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఈఓ వరప్రసాదరావు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో పిలుపునిచ్చారు.
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సోమవారం నుంచి ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. –8లో
7
న్యూస్‌రీల్

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ