
ఈసారి రెండు పేపర్లు కాకుండా 80మార్కులు ఒకే పేపర్‌లో రాయాల్సి ఉంటుంది. తెలుగు మీడియం విద్యార్థులు భయపడొద్దు. పార్ట్ ఏ,బీ,సీ సెక్షన్‌పై అవగాహన పెంచుకోవాలి. అక్షర దోషాలపై దృష్టిపెట్టాలి. టెక్ట్స్ డిపెండెంట్, ఇండిపెండెంట్ అంశాలపై పట్టు సాధించాలి. డిస్కోర్స్ రాసేటప్పుడు స్పష్టంగా చక్కని లేఅవుట్ రాయాలి. వ్యాకరణ అంశాల ద్వారా ఖచ్చితమైన గర్టిష్ట మార్కులు సాధించవచ్చు. క్వశ్చన్‌ట్యాగ్, వాయిస్, స్వీచ్, కంబైనింగ్, టెన్స్, ఆర్టికల్స్, ప్రిపోషిజన్, ఆంటోనిమ్, సినానిమ్స్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
– వరప్రసాద్, జెడ్పీహెచ్‌ఎస్, వీగాం, భీమిని
