మహబూబ్‌నగర్
న్యూస్‌రీల్
పాత కొత్త
ఒక్కో చోట ఒకలా..
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఉమ్మడి జిల్లాలో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ పడుతున్న వారిలో ఎక్కువ శాతం కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే (పాత) ఆయా నియోజకవర్గాల నేతలు మద్దతు ప్రకటించారు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట మాత్రం బెట్టి చరిష్మా, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. దీన్ని గ్రహించిన పలు నియోజకవర్గాల నేతలు నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వారిని నేరుగా పిలిపించుకుని భవిష్యత్‌లో తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని.. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
రేపటి నుంచి కబడ్డీ టోర్నీ
మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నుంచి 51వ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ ప్రారంభం కానుంది.
–8లో u
‘హస్తం’లో తారస్థాయికి పల్లె పోరు
ముగిసిన తొలి విడత
నామినేషన్ల ఉపసంహరణ
అత్యధిక జీపీల్లో బరిలోనే రెబల్స్
కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే పార్టీ మద్దతు
‘చేయి’ అందుకున్న ఇతర నాయకుల్లో అసహనం
పలు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు
తలపట్టుకుంటున్న ‘అధికార’ నేతలు
‘హస్తం’లో తారస్థాయికి పల్లె పోరు
ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ
అత్యధిక జీపీల్లో బరిలోనే రెబల్స్
కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే పార్టీ మద్దతు
‘చేయి’ అందుకున్న ఇతర నాయకుల్లో అసహనం
పలు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు
తలపట్టుకుంటున్న ‘అధికార’ నేతలు


