
విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్ సాధారణ విద్యా
బలవంతం చేయడం సరికాదు
విద్యార్థులను సాధ్యమైనంత వరకూ వారికి నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి. పదో తర్వాత ఇంటర్ మీడి యెట్ ప్రవేశంలో పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. వారికి నచ్చిన కోర్సుల్లో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరి పెట్టుకోవాలి. వారి అభిప్రాయాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చకూడదు.
–డాక్టర్ డి. కై లాసరావు, విద్యావేత్త
●
ఒత్తిడి పెట్టడంతో ఇబ్బందులే
పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా చదవాలంటూ ఒత్తిడి పెట్టడితే ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లల సామర్థ్యాలను తెలుసుకోవాలి.
–డాక్టర్ ప్రసాద్‌బాబు, సైకాలజిస్ట్, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్, ఇగ్నో

విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్ సాధారణ విద్యా