
అనాలోచిత నిర్ణయం
సీనియారిటీ పరంగా ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించడం వల్ల పాఠశాలల్లో బోధన కుంటుపడుతుంది. పూర్తిస్థాయి ఎంఈవోలను నియమించి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగించాలి. ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం.
– చకినాల రామ్మోహన్,
డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
అధికారులతో పర్యవేక్షించాలి
ప్రస్తుతం ప్రతీ మండలంలో ఎంఈవో, మండల నోడల్ ఆఫీసర్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. వీరితోపాటు రిపోర్ట్‌ల సేకరణకు కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్‌లను వాడుకుంటున్నారు. ఉన్న అధికారులతోనే పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది.
– అయిలేని కరుణాకర్‌రెడ్డి,
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

అనాలోచిత నిర్ణయం