
వంగిన విద్యుత్ స్తంభాలు
విద్యుత్ తీగలకు సపోర్టుగా స్తంభాలు ఉండాలి. కానీ, ఇక్కడ చూస్తే వంగిన స్తంభాలకు విద్యుత్ తీగలు సపోర్టుగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని అన్నదాతలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొంటున్నారు. అకాలవర్షాలు, ఈదురుగాలులతో స్తంభాలు కూలిపోతే పెద్ద ప్రమాదమే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ – జాఫర్‌ఖాన్‌పేట మధ్య రోడ్డు వెంట వంగిన విద్యుత్ స్తంభాలు ఇలా శ్రీసాక్షిశ్రీ కెమెరాకు చిక్కాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

వంగిన విద్యుత్ స్తంభాలు

వంగిన విద్యుత్ స్తంభాలు