రోడ్డు కోత.. తప్పితే గుండెకోత
కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మాపూర్ గ్రామశివారులో మూలమలుపు వద్ద వరదలతో రోడ్డు కోతకు గురైంది. తారు రోడ్డు దిగువన సొరకొడుతోంది. రోడ్డు కుంగిపోతోంది. ఆదమరిస్తే వాహనాలు బోల్తాపడి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. నిత్యం వందలాది కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు తిరిగే రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్నా అధికారులకు పట్టడం లేదు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కోతకు గురై ప్రమాదకరంగా మారిన రోడ్డు
నాడు పతుల్.. నేడు సతుల్


