ప్రజల ఇబ్బందులు గుర్తించాలి
స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. ఆదాయంపై పెట్టిన శ్రద్ధ ప్రజలకు వసతులు కల్పించడంపై పెట్టడం లేదు. ఆదాయంలో ఏడాదికి కేవలం 10 శాతం వెచ్చించినా ఎంతో మెరుగయ్యేది. 150 ఏళ్లుగా ఇక్కడ ఉండటం అంటే ఎంత వెనుబడి ఉన్నామో అర్థమవుతోంది. జిల్లాల పునర్ విభజన తర్వాత చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికై నా స్పదించాలి.
– చిరతన గండ్ల వాసు,
బీఎస్‌పీ నాయకుడు, గుంటూరు
●


