భారీగా నాయకుల హాజరు
జిల్లా మొట్టమొదటి సమన్వయ సమావేశానికి జిల్లా నుంచి భారీగా నాయకులు తరలివచ్చారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, పార్టీ ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు చేబోయిన వీర్రాజు, నౌడు వెంకటరమణ, చిట్టూరి మురళీకృష్ణ, రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, చందన ఉమామహేశ్వరరావు, సయ్యపురాజు గుర్రాజు, అయినాల బ్రహ్మాజీ, కూసంపూడి కనకదుర్గ రాణి, గంటా సంధ్య, బలే నాగరాజు, గరికముక్కు జాన్ విక్టర్, మొట్రు యేసుబాబు, దుగ్గిరాల నాగేశ్వరరావు, చిలుకూరి జ్ఞానరెడ్డి, శింగంశెట్టి రాము, బోయిన రామరాజు, బేతపూడి ఏసేబురాజు, తిరుమాని రమేష్, శ్రీనివాసరావు, మంతెన రామరాజు, సీవీఆర్.చౌదరీ, మేకా లక్ష్మణరావు, నీలిమా, ముంగర సంజీవ్‌కుమార్, పంజా రామారావు, పాము రవికుమార్, సమయం అంజి తదితరులు పాల్గొన్నారు.


