
వేసవిలో చిన్నారులకు ఆటవిడుపు
బాస్కెట్ బాల్‌లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు
వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఏలూరు ఏఎస్‌ఆర్ స్టేడియంలో బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు బాస్కెట్‌బాల్‌లో మెలకువలు, పోటీపడేతత్వాన్ని నేర్పిస్తున్నారు. 12 ఏళ్ల నుంచి పెద్ద వయస్సు ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచితంగా ఈ శిక్షణ ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోచ్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు

వేసవిలో చిన్నారులకు ఆటవిడుపు

వేసవిలో చిన్నారులకు ఆటవిడుపు

వేసవిలో చిన్నారులకు ఆటవిడుపు