'బ్రహ్మోత్సవం' టీజర్ విడుదల
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన బ్రహ్మోత్సం చిత్రంలోని మరో టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. మధురం మధురం..అంటూ వచ్చే సాంగ్‌తో టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా, ఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్, సమంత, ప్రణీత కథానాయికలు. ఈ నెల 7వ తేదీన బ్రహ్మోత్సవం చిత్ర ఆడియోను రిలిజ్ చేయనున్నారు.
The wait is finally over.. Here's the #MadhuramMadhuram teaser from #Brahmotsavam! https://t.co/XdGUUTlW5I
— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2016