లండన్: వరల్డ్ టీ 20లో వెస్టిండీస్‌తో జరిగిన తుదిపోరు చివరి ఓవర్లో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ ఊచకోతకు గురయ్యాడు. విండీస్ విజయానికి ఆఖరి ఓవర్ లో 19 పరుగులు కావాల్సిన తరుణంలో బెన్ స్టోక్స్ నాలుగు సిక్సర్లు సమర్పించుకుని ఇంగ్లండ్ పరాజయానికి కారణమయ్యాడు. ఆ ఓవర్ లో విండీస్ ఆటగాడు బ్రాత్ వైట్ వరుస సిక్సర్లతో చెలరేగిపోయి తన జట్టుకు వరల్డ్ కప్ ను అందించాడు. దీంతో ఆ ఓవర్ బెన్ స్టోక్స్ పాలిట శాపంగా మారింది. అయితే అప్పుడు తగిలిన మానసిక గాయం నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని స్టోక్స్ తాజాగా స్పష్టం చేశాడు.
'ఆ ఓవర్ నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేసింది. ఇప్పడిప్పుడే ఆ చేదు జ్ఞాపకం నుంచి బయటకొస్తున్నా. ఈ వేసవిలో చాలా బిజీ షెడ్యూల్ ఉండటం నిజంగా నా అదృష్టం. అందుకే తొందరగా సాధారణ స్థితికి వచ్చా. ఇప్పడు నేను దుహ్రమ్ తరపున రెండు కౌంటీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ తరువాత టెస్టు మ్యాచ్ ఉంది. విండీస్ తో మ్యాచ్ అనంతరం దాదాపు రెండు వారాలు పూర్తిగా నైరాశ్యంలో పడిపోయా'అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.
'ఇన్నాళ్లకు సాధారణ స్థితికి వచ్చా'
Published Thu, Apr 21 2016 9:21 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రతన్‌టాటా.. అణువణువూ ఆదర్శమే..!
తెలుగులో ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. కానీ ఆ తర్వాతే.. ఈమెని గుర్తుపట్టారా?
ఎన్నికలు vs ఏఐ
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్‌లో రేపు సంతాపదినం
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్‌లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్‌వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్‌కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement