ఐఐటీ రిజల్ట్‌పై బెంగతో విద్యార్థి బలవన్మరణం
తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య ఉదంతాలు కొనసాగుతున్నాయి. ఐఐటీలో ర్యాంకు రాలేదన్న భయంతో నేరేడ్‌మెట్ బాలాజీనగర్‌లో ఇంటర్ విద్యార్ధి సోహెల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌లో ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న సోహెల్.. తండ్రి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తండ్రి రిటైర్డ్ ఆర్మీ జవాన్‌గా పనిచేశాడు.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా