మాదాపూర్లోని నీరూస్ షోరూం వద్ద ఓ వ్యక్తి గురువారం హల్చల్ సృష్టించాడు. తనవద్ద ఉన్న రివాల్వర్తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.36 లో ఉన్న నీరూస్ షోరూమ్ ఆవరణలో కాల్పులకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్లో కాల్పులు జరిపిన దుండగుడిని వ్యక్తిని ఫహీమ్గా గుర్తించారు. ఫహీమ్ జరిపిన కాల్పుల్లో ఎల్అండ్టీ సంస్థకు చెందిన ధర్మేందర్ సింగ్ అనే కార్మికుడు గాయపడినట్లు తెలుస్తోంది