హెచ్‌ఎండీఏ సర్వర్ ఢమాల్ | HMDA Servers are Down || Hyderabad | Sakshi
Sakshi News home page

Dec 30 2015 7:18 AM | Updated on Mar 20 2024 3:30 PM

హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆన్‌లైన్ వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. సామర్థ్యానికి మించి లోడ్ పడటంతో సర్వర్లు మొరాయించాయి. దీంతో హెచ్‌ఎండీఏలో సోమ, మంగళవారాల్లో క్రమబద్ధీకరణ కార్యకలాపాల్లో గందరగోళం నెలకొంది. ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్‌ల కింద అక్రమ భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు తుది గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో దరఖాస్తుదారులు విరా మం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేం దుకు ప్రయత్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement