తనపై డ్రగ్స్ ఆరోపణలు రావడం చాలా బాధగా అనిపించిందని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పూరీ మరిన్ని విషయాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 'ఒక్క రోజులో వంద ఆరోపణలు విని హర్టయ్యాను.
Jul 20 2017 10:15 PM | Updated on Mar 22 2024 11:23 AM