దొడ్డు రకాలు అమ్మడం సులభం
యాసంగి సీజన్‌లో దొడ్డు రకం వరి సాగు చేస్తున్నాం. విత్తనాలు కూడా కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఎకరం పొలాన్ని నాట్లకు సిద్ధం చేశా. బోరులో నీరు పెరిగితే మరో ఎకరం నాట్లు వేస్తాం. దొడ్డు రకాలు అమ్ముకోవడం సులభం.
–వంగూరి పర్వతాలు, జనగామ
దొడ్డు రకాలు వరి తక్కువ కాలంలో చేతికి రావడంతో పాటు అధిక దిగుబడినిస్తుంది. తేమ ఎక్కువగా ఉన్నా మిల్లుల్లో కొనుగోలు చేస్తారు. నాకున్న మూడు ఎకరాల భూమిలో దొడ్డు రకం వరి విత్తనాలు మొలక పోశాను.
–కొర్ర జగ్గిరాం, గంగమూలతండా
దొడ్డు రకాలు అమ్మడం సులభం


