భవిష్యత్‌లో ఎంతో ఉపయోగం
సాక్షి నిర్వహిస్తున్న స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. – తోర్షా చౌదరి, 7వ తరగతి,
బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్, బీబీనగర్
పోటీ పరీక్షలకు మేలు
పోటీ పరీక్షలకు మ్యాథ్ బీ, స్పెల్ బీ ఎంతో ఉపయోగపడతాయి. మ్యాథ్ బీ ద్వారా మ్యాథ్స్‌లో మెళకువలు నేర్చుకోగలుగుతాం. భవిష్యత్‌లో పోటీ పరీక్షలు తేలిగ్గా రాయగలుగుతాం.
– కె.కె. అశ్వతి, లిటిల్ ఫ్లవర్ స్కూల్,
మిర్యాలగూడ
భవిష్యత్‌లో ఎంతో ఉపయోగం


