
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
జాతర తేదీలను ప్రకటిస్తున్న పూజారులు
● మేడారం జాతర తేదీలను
ప్రకటించిన పూజారులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజారులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తారు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు.
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025