టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై చైర్మన్, సభ్యులను భర్తరఫ్ చేయాలని, విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ అనుమతి రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీలో బుధవారం విద్యార్థి జేఏసీ చేపట్టిన ఆందోళన రణరంగంగా మారింది. పరిపాలనా భవనం ముట్టడించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో విద్యార్థులు ఆగ్రహంతో భవనం అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి ధర్మసాగర్ పీఎస్‌కు తరలించారు. వీసీ ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం 13మంది విద్యార్థులపై కేసు నమోదు చేశారు. –కేయూ క్యాంపస్
– 10లోu