
కాంట్రాక్టర్లకు స్వర్ణాల వర్షం
తాము కోరిన కోర్కెలను నెరవేర్చే రొట్టెల పండగ అంటే ఎంతో మందికి మహా ఇష్టం. ఏటా బారాషహీద్ దర్గాలోని స్వర్ణాల చెరువు వద్దకు పోటెత్తి రొట్టెలను మార్పిడి చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నా, కాంట్రాక్టర్లకు మాత్రం కాసుల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా అవసరానికి మించి అంచనాలను రూపొందించారు. వివిధ రకాల తాత్కాలిక పనులకే కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్న కథాకమామీషు ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
● అవసరానికి మించి అంచనాలకు
రూపకల్పన
● నగరపాలక సంస్థ
సాధారణ నిధుల కేటాయింపు
● రొట్టెల పండగలో ఇదీ తంతు

కాంట్రాక్టర్లకు స్వర్ణాల వర్షం

కాంట్రాక్టర్లకు స్వర్ణాల వర్షం