ఐపీఎల్‌ 2024 వేలంలో పాల్గొంటున్న ఆటగాళ్లు వీరే.. ఎవరికి అధిక ధర దక్కవచ్చు..? | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2024 వేలంలో పాల్గొంటున్న ఆటగాళ్లు వీరే..!

Published Mon, Dec 18 2023 4:59 PM

List Of Players Participating In IPL 2024 Auction - Sakshi

దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా రేపు (డిసెంబర్‌ 19) జరుగబోయే ఐపీఎల్‌ 2024 వేలంలో 77 స్లాట్‌ల కోసం మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వీరిలో 214 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.  వేలం​ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది.

2 కోట్ల బేస్‌ ధర విభాగం: 

  1. హ్యారీ బ్రూక్‌
  2. ట్రవిస్‌ హెడ్‌
  3. రిలీ రొస్సో
  4. స్టీవ్‌ స్మిత్‌
  5. గెరాల్డ్‌ కొయెట్జీ
  6. పాట్‌ కమిన్స్‌
  7. హర్షల్‌ పటేల్‌
  8. శార్దూల్‌ ఠాకూర్‌
  9. క్రిస్‌ వోక్స్‌
  10. జోష్‌ ఇంగ్లిస్‌
  11. లోకీ ఫెర్గూసన్‌
  12. జోష్‌ హాజిల్‌వుడ్‌
  13. మిచెల్‌ స్టార్క్‌
  14. ఉమేశ్‌ యాదవ్‌
  15. ముజీబ్‌ రెహ్మాన్‌
  16. ఆదిల్‌ రషీద్‌
  17. రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌
  18. జేమ్స్‌ విన్స్‌
  19. సీన్‌ అబాట్‌
  20. జేమీ ఓవర్టన్‌
  21. డేవిడ్‌ విల్లే
  22. బెన్‌ డకెట్‌
  23. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

కోటి 50 లక్షల బేస్‌ ధర విభాగం: 

  1. వనిందు హసరంగ
  2. ఫిలిప్‌ సాల్ట్‌
  3. కొలిన్‌ మున్రో
  4. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌
  5. టామ్‌ కర్రన్‌
  6. జేసన్‌ హోల్డర్‌
  7. మొహమ్మద్‌ నబీ
  8. జేమ్స్‌ నీషమ్‌
  9. డేనియల్‌ సామ్స్‌
  10. క్రిస్‌ జోర్డన్‌
  11. టైమాల్‌ మిల్స్‌
  12. జై రిచర్డ్‌సన్‌
  13. టిమ్‌ సౌథీ

కోటి విభాగం: 

  1. రోవ్‌మన్‌ పావెల్‌
  2. డారిల్‌ మిచెల్‌
  3. అల్జరీ జోసఫ్‌
  4. ఆష్టన్‌ టర్నర్‌
  5. ఆస్టన్‌ అగర్‌
  6. మైకేల్‌ బ్రేస్‌వెల్‌
  7. డ్వేన్‌ ప్రిటోరియస్‌
  8. సామ్‌ బిల్లింగ్స్‌
  9. గస్‌ అట్కిన్సన్‌
  10. కైల్‌ జేమీసన్‌
  11. రిలే మెరిడిత్‌
  12. ఆడమ్‌ మిల్నే
  13. వేన్‌ పార్నెల్‌
  14. డేవిడ్‌ వీస్‌

75 లక్షల విభాగం:

  1. ఐష్‌ సోధి
  2. ఫిన్‌ అలెన్‌
  3. ఫేబియన్‌ అలెన్‌
  4. కీమో పాల్‌
  5. షాయ్‌ హోప్‌
  6. తస్కిన్‌ అహ్మద్‌
  7. మాట్‌ హెన్రీ
  8. లాన్స్‌ మోరిస్‌
  9. ఓలీ రాబిన్సన్‌
  10. బిల్లీ స్టాన్‌లేక్‌
  11. ఓల్లీ స్టోన్‌

50 లక్షల విభాగం: 

  1. కరుణ్‌ నాయర్‌
  2. మనీశ్‌ పాండే 
  3. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌
  4. రచిన్‌ రవీంద్ర
  5. కేఎస్‌ భరత్‌
  6. కుశాల్‌ మెండిస్‌
  7. ట్రిస్టన్‌ స్టబ్స్‌
  8. దిల్షన్‌ మధుషంక
  9. శివమ్‌ మావీ
  10. చేతన​ సకారియా
  11. జయదేవ్‌ ఉనద్కత్‌
  12. అకీల్‌ హొసేన్‌
  13. మొహమ్మద్‌ వకార్‌ సలామ్‌కీల్‌
  14. తబ్రేజ్‌ షంషి
  15. అలిక్‌ అథాంజే
  16. మార్క్‌ చాప్‌మన్‌
  17. సామ్యూల్‌ హెయిన్‌
  18. రీజా హెండ్రిక్స్‌
  19. బ్రాండన్‌ కింగ్‌
  20. ఇబ్రహీం జద్రాన్‌
  21. నజీబుల్లా జద్రాన్‌
  22. వెస్లీ అగర్‌
  23. ఖౌస్‌ అహ్మద్‌
  24. రెహాన్‌ అహ్మద్‌
  25. చరిత్‌ అసలంకఔ
  26. బ్రైడన్‌ కార్స్‌
  27. బెన్‌ కట్టింగ్‌
  28. మాథ్యూ ఫోర్డ్‌
  29. జార్జ్‌ లిండే
  30. కేశవ్‌ మహారాజ్‌
  31. వియాన్‌ ముల్డర్‌
  32. దసున్‌ షనక
  33. మాథ్యూ షార్ట్‌
  34. ఓడియన్‌ స్మిత్‌
  35. హనుమ విహారీ
  36. జాన్సన్‌ ఛార్లెస్‌
  37. వరుణ​్‌ ఆరోన్‌
  38. ఫరీద్‌ అహ్మద్‌
  39. దుష్మంత చమీర
  40. బెన్‌ డ్వార్షుయిష్‌
  41. రిచర్డ్‌ గ్లీసన్‌
  42. షోరీఫుల్‌ ఇస్లాం
  43. స్పెన్సర్‌ జాన్సన్‌
  44. సిద్దార్థ్‌ కౌల్‌
  45. లహీరు కుమార
  46. ఓబెద్‌ మెక్‌కాయ్‌
  47. బ్లెసింగ్‌ ముజరబానీ
  48. రిచర్డ్‌ నగరవ
  49. జార్జ్‌ స్క్రిమ్‌షా
  50. భరిందర్‌ శ్రన్‌
  51. ఒషేన్‌ థామస్‌
  52. నువాన్‌ తిసార
  53. సందీప్‌ వారియర్‌
  54. లిజాడ్‌ విలియమ్స్‌
  55. లూక్‌ వుడ్‌

40 లక్షల విభాగం:

  1. షారుఖ్‌ ఖాన్‌
  2. టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌
  3. బెన్నీ హోవెల్‌
  4. జలజ్‌ సక్సేనా

30 లక్షల విభాగం: 

  1. కోర్బిన్‌ బోష్‌
  2. కమలేశ్‌ నాగర్‌కోటీ
  3. బసిల్‌ థంపీ
  4. లలిత్‌ యాదవ్‌
  5. ఎస్‌ మిథున్‌
  6. ఇజ్‌హర్‌ ఉల్‌ హక్‌ నవీద్‌

20 లక్షల విభాగం:

  1. ప్రియాంశ్‌ ఆర్య
  2. సౌరవ్‌ చౌహాన్‌
  3. శుభమ్‌ దూబే
  4. రోహన్‌ కున్ముమ్మల్‌
  5. అంగ్రిష్‌ రఘువంశీ
  6. సమీర్‌ రిజ్వి
  7. మనన్‌ వోహ్రా
  8. రాజ్‌ అంగద్‌ బవా
  9. మొహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌
  10. సర్ఫరాజ్‌ ఖాన్‌
  11. అర్షిన్‌ కులకర్ణి
  12. వివ్రాంత్‌ శర్మ
  13. అతీత్‌ సేథ్‌
  14. హృతిక్‌ షోకీన్‌
  15. రమన్‌దీప్‌ సింగ్‌
  16. రికీ భుయ్‌
  17. కుమార్‌ కుషాగ్రా
  18. ఉర్విల్‌ పటేల్‌
  19. విష్ణు సోలంకీ
  20. రసిక్‌ దార్‌
  21. యశ్‌ దయాల్‌
  22. సుశాంత్‌ మిశ్రా
  23. ఇషాన్‌ పోరెల్‌
  24. ఆకాశ్‌ సింగ్‌
  25. కార్తీక్‌ త్యాగి
  26. కుల్దీప్‌ యాదవ్‌
  27. మురుగన్‌ అశ్విన్‌
  28. శ్రేయస్‌ గోపాల్‌
  29. పుల్కిత్‌ నారంగ్‌
  30. ఎం సిద్దార్థ్‌
  31. శివ సింగ్‌
  32. మనవ్‌ సుతార్‌
  33. దినేశ్‌ బనా
  34. స్వస్తిక్‌ చిక్కరా
  35. రజత్‌ డే
  36. అభిమన్యు  ఈశ్వరన్‌
  37. రితిక్‌ ఈశ్వరన్‌
  38. చిరాగ్‌ గాంధీ
  39. నికిల్‌ గంగ్‌తా
  40. సుదీప్‌ ఘరామీ
  41. అన్ష్‌ గోసాయి
  42. అజిమ్‌ ఖాజీ
  43. అమన్‌దీప్‌ ఖరే
  44. అంకిత్‌ కుమార్‌
  45. భేపేన్‌ లల్వానీ
  46. పుక్‌రాజ్‌ మాన్‌
  47. తన్మయ్‌ మిశ్రా
  48. సల్మాన్‌ నిజార్‌
  49. ప్రియాంక్‌ పంచల్‌
  50. అక్షత్‌ రఘువంశీ
  51. ఏకాంత్‌ సేన్‌
  52. సుబ్రాన్షు సేనాపతి
  53. నౌషద్‌ షేక్‌
  54. ధృవ్‌ షోరే
  55. హిమ్మత్‌ సింగ్‌
  56. విరాట్‌ సింగ్‌
  57. శశాంక్‌ సింగ్‌
  58. సుమీత్‌ వర్మ
  59. పీఏ అబ్దుల్‌
  60. మురుగన్‌ అభిషేక్‌
  61. అథర్వ అంకోలేకర్‌
  62. బాబా అపరాజిత్‌
  63. జసిందర్‌ బైద్వాన్‌
  64. రాహుల్‌ బుద్దీ
  65. వైశాక్‌ చంద్రన్‌
  66. వ్రిత్తిక్‌ చటర్జీ
  67. రాజ్‌ చౌదరీ
  68. రవి చౌహాన్‌
  69. అశ్విన్‌ దాస్‌
  70. ఆర్య దేశాయ్‌
  71. ఆర్య దేశాయ్‌
  72. వినీత్‌ ధనకర్‌
  73. నమన్‌ ధిర్‌
  74. హర్ష్‌ దూబే
  75. ప్రేరిత్‌ దత్తా
  76. జేక్‌ ఫ్రేజర్‌
  77. శుభంగ్‌ హేగ్డే
  78. సరాన్ష్‌ జైన్‌
  79. డుయన్‌ జన్సెన్‌
  80. మొహమ్మద్‌ కైఫ్‌
  81. అన్షుల్‌ కంబోజ్‌
  82. అమన్‌ ఖాన్‌
  83. అర్సలన్‌ ఖాన్‌
  84. ముషీర్‌ ఖాన్‌
  85. సుమిత్‌ కుమార్‌
  86. మన్వంత్‌ కుమార్‌
  87. సౌరబ్‌ కుమార్‌
  88. దేవ్‌ లక్రా
  89. నసీర్‌ లోన్‌
  90. కౌశిక్‌ మైతీ
  91. దివిజ్‌ మెహ్రా
  92. మణిశంకర్‌ మురసింగ్‌
  93. ఆబిద్‌ ముస్తాక్‌
  94. సంజయ్‌ పహల్‌
  95. జితిందర్‌ పాల్‌
  96. అనుష్‌ పటేల్‌
  97. సాయిరాజ్‌ పాటిల్‌
  98. ప్రదోష్‌ పాల్‌
  99. రోహిత్‌ రాయుడు
  100. ఉత్కర్ష్‌ సింగ్‌
  101. రవి తేజ
  102. అవినాశ్‌ రావ్‌ అరవెల్లీ
  103. హార్విక్‌ దేశాయ్‌
  104. బాబ ఇంద్రజిత్‌
  105. ఆదిత్య తారే
  106. కేఎస్‌ ఆసిఫ్‌
  107. బాసిత్‌ బషీర్‌
  108. గుర్నూర్‌ సింగ్‌ బ్రార్‌
  109. నండ్రే బర్గర్‌
  110. అర్పిత్‌ గులేరియా
  111. రాజ్‌ లింబాని
  112. బాసిల్‌ థంపి
  113. పాల్‌ వాన్‌ మీకెరెన్‌
  114. నితిన్‌ వర్మ
  115. క్రిస్‌ వుడ్‌
  116. లలిత్‌ యాదవ్‌
  117. పృథ్వీ రాజ్‌ యర్రా
  118. కేసీ కరియప్ప 

20 లక్షల విభాగంలో ఇంకా 89 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. 

 
Advertisement
 
Advertisement