భారత్‌ X దక్షిణాఫ్రికా | The Indian womens cricket team will start the new season | Sakshi
Sakshi News home page

భారత్‌ X దక్షిణాఫ్రికా

Jun 16 2024 4:07 AM | Updated on Jun 16 2024 4:07 AM

The Indian womens cricket team will start the new season

భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త సీజన్‌ను సొంతగడ్డపై మొదలు పెట్టనుంది. దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ సేన సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. దీని తర్వాత సఫారీ టీమ్‌తోనే 3 టి20 మ్యాచ్‌ల సిరీస్‌ కూడా జరుగుతుంది. 

గత జనవరిలో ఆ్రస్టేలియా చేతిలో వన్డే, టి20 సిరీస్‌ కోల్పోయిన భారత మహిళలు... ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను టి20ల్లో 5–0తో చిత్తుగా ఓడించారు. బ్యాటింగ్‌లో హర్మన్‌తో పాటు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ కీలకం కానున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement