సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025

May 5 2025 8:18 AM | Updated on May 5 2025 8:18 AM

సోమవా

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025

ప్రశాంతంగా

నీట్‌ పరీక్ష

నేషనల్‌ ఎలిజిబుల్‌ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం జిల్లాలోని 7 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 3,222 మంది అభ్యర్థులు హాజరు కాగా 98 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు పరీక్షా కేంద్రాలను ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ సందర్శించారు. పరీక్షను పురస్కరించుకొని పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.

సంగారెడ్డి జోన్‌

98మంది గైర్హాజరు

పరీక్ష కేంద్రాన్ని

సందర్శించిన ఎస్పీ

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 20251
1/3

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 20252
2/3

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 20253
3/3

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement