చెట్టుకు టైర్ల కవచం ! | - | Sakshi
Sakshi News home page

చెట్టుకు టైర్ల కవచం !

Jul 5 2025 6:02 AM | Updated on Jul 5 2025 6:02 AM

చెట్ట

చెట్టుకు టైర్ల కవచం !

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని వేములవాడ రహదారిపై ఓ చెట్టు విద్యుత్‌లైన్‌ను తాకకుండా వంగిపోయింది. ఈ రోడ్డులో మిగతా చెట్లను ‘సెస్‌’ సిబ్బంది తొలగించగా.. ఈ చెట్టును మాత్రం వదిలేశారు. ఆ చెట్టు విద్యుత్‌ తీగలను తాకుండా..

వంగిపోయి పెరిగింది. ఈ చెట్టుతో విద్యుత్‌ తీగలకు, విద్యుత్‌ సరఫరాకు ఆటంకం లేకపోవడంతో చెట్టుకొమ్మలను కత్తిరించకుండా వదిలేశారు. మరోవైపు ఈ చెట్టు మొక్కగా ఉండగా.. చుట్టూరా పాడైన టైర్లను వేశారు. దీంతో ఇప్పుడు మొక్కచెట్టుగా మారి మొదలు పెరిగి టైర్లలో బిగుసుకుపోయింది.

చెట్టు వంగిపోయి ఇలా కనిపిస్తుంది.

చెట్టుకు టైర్ల కవచం !1
1/1

చెట్టుకు టైర్ల కవచం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement