
కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ అన్నారు. పాలకుర్తి మండ లం ఎల్కలపల్లిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కేసీఆర్ పా లన.. శ్రీరామరక్ష’ పేరిట బీఆర్‌ఎస్ నాయకులు గ్రామాల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారని, అయితే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.. మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల పే రిట ఎంతమందిని మోసం చేశారో ప్రజలు చూశార న్నారు. ఐదేళ్లపాటు రాక్షస పాలన సాగించిన కోరుకంటి చందర్ చేసిన అభివృద్ధి, 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సి ద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. బయ్యపు మ నోహర్‌రెడ్డి, రాజ్‌కుమార్ యాదవ్